ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైస్​ మిల్లు దగ్ధం - రైస్ మిల్లు దగ్ధం గుంటూరు

గుంటూరు జిల్లాలో విద్యుదాఘాతంతో రైస్​ మిల్లు దగ్ధమైంది. సుమారు పది లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని మిల్లు యాజమాన్యం తెలిపింది.

short circute
షార్ట్​ సర్క్యూట్​తో రైస్​ మిల్లు దగ్ధం
author img

By

Published : Jan 2, 2021, 6:18 AM IST

గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో షార్ట్ సర్క్యూట్​తో రైస్ మిల్లు దగ్ధమైంది. మిల్లులో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని యజమాని చెప్పారు. సుమారుగా పది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

ఇదీ చదవండి:

వైకాపా నేత దాడిలో గాయపడ్డిన వ్యక్తిని పరామర్శించిన మాజీ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.