ETV Bharat / state

ముగిసిన గడువు... నిలిచిన రిజిస్ట్రేషన్లు - ekyc problem in state wide

రాష్ట్ర వ్యాప్తంగా సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

registrations stops in state wide
రాష్ట్రంలో ఈకేవైసీ సమస్య
author img

By

Published : Jan 18, 2020, 4:42 PM IST

రాష్ట్రంలో ఈకేవైసీ సమస్య

రాష్ట్ర వ్యాప్తంగా ఈ-కేవైసీ సమస్యతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ శాఖ.. ఇతర శాఖలతో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తయిన తర్వాత నుంచి సమస్య తలెత్తింది. ఈ నెల 13 నుంచే సమస్య ఉన్నా.. వరుసగా 3 రోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి కాబట్టి... ఆసమయంలో ఇబ్బంది లేకుండా పోయింది. అప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా... రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలకు పడిగాపులు తప్పటం లేదు. గతంలో ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు.. ఉన్నతాధికారులు ఆధార్​ లేకుండా రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు అటువంటి సౌలభ్యం లేకపోవడమే.. ఇబ్బందులకు కారణమవుతోంది.

ఇదీ చదవండి:

రైతులకు పోలీసుల ముందస్తు నోటీసులు

Intro:ఈ కేవైసీ సమస్యతో రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి

Body:రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ సమస్యతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి... ఈ నెల పన్నెండు తో రిజిస్ట్రేషన్ శాఖ ఇతర డిపార్ట్మెంట్ తో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తి కావడంతో 13 నుంచి ఈ కేవైసీ సమస్య తలెత్తింది.. అయితే ఆ తర్వాత వరుసగా మూడు రోజులు సంక్రాంతి సెలవులు రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది... శుక్రవారం కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఏర్పడింది.. దీంతో అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ప్రజలకు పడిగాపులు తప్పలేదు.. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు... అయితే ఈసారి అది కూడా జరగలేదు..
రిజిస్ట్రేషన్ శాఖ ఏపీ టీఎస్ నుంచి ఈ కేవైసీ సేవలకు మై గ్రేడ్ కావాల్సి ఉన్నప్పటికీ అది ముందస్తుగా జరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఏర్పడినట్లు సమాచారం... దీనిపై గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ శ్రీనివాస రావు సంప్రదించగా ఈ కేవైసీ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్లు శుక్రవారం జరగలేదన్నారు..

note: సార్ ఒకసారి రాష్ట్ర స్థాయి అధికారులను సంప్రదించి ఐటమ్ వాడగలరు

Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.