ఇదీ చూడండి
ఎమ్మెల్యే కారుపై రాళ్ళు రువ్వడానికి గన్మెన్ కారణమా..?
మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారుపై రైతులు రాళ్లతో దాడి చేసి.. అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి కారణం ఎమ్మెల్యే గన్మెన్ దురుసు ప్రవర్తనేనని తెలుస్తోంది. రెండు చేతులు జోడించి నమస్కరించి జోలుపెట్టి అడిగిన రైతు పట్ల గన్మెన్ దురుసుగా ప్రవర్తించి నెట్టేశాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన రైతులు కారుపై రాళ్లు రువ్వారు.
గన్మెన్ రైతుపై దురుసుగా ప్రవర్తించిన వైనం
Intro:Body:
Conclusion:
This is test article
Conclusion: