గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈనెల 16 నుంచి డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ఆర్డీవో పార్థసారథి వెల్లడించారు. పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లాలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు సహకరించకుండా.. నిబంధనలు ధిక్కరిస్తే ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆరోగ్య, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గురజాలలో పెరుగుతున్న కేసులు.. 16 నుంచి పూర్తి లాక్డౌన్ - corona cases in gurajala news update
ఈనెల 16 నుంచి గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ఆర్డీవో పార్థసారథి వెల్లడించారు. పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లాలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో రోజురోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈనెల 16 నుంచి డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ఆర్డీవో పార్థసారథి వెల్లడించారు. పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లాలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు సహకరించకుండా.. నిబంధనలు ధిక్కరిస్తే ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆరోగ్య, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి..
తెనాలిలో తగ్గని కరోనా ఉద్ధృతి