ETV Bharat / state

60 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా గనికపూడిలో 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేషన్ బియ్యం
author img

By

Published : Jul 13, 2019, 5:33 PM IST

రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు గుర్తించారు. 60 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక వాహనంలో బస్తాలను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌర సరఫరాల అధికారులకు బియ్యాన్ని అప్పగించనున్నారు.

ఇది కూడా చదవండి

"పల్నాడు అభివృద్ధికి కృషి చేస్తాం"

Intro:ap_vja_38_13_collktar_vijit_prakrutivevasayam_avb_ap 10122. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా రైతులకు పొలాలను వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇచ్చట వచ్చామని ఆగిరిపల్లి మండలం లో ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా ఎక్కువ నీరు ఉపయోగించకుండా వ్యవసాయం చేస్తున్నారని వారిని అభినందించారు. బైట్స్. 1) ఇంతియాజ్. కృష్ణా జిల్లా కలెక్టర్. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

Conclusion:ఆగిరిపల్లి మండలం లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు దర్శించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.