ETV Bharat / state

'హలో.. సీఎం పీఏను మాట్లాడుతున్నా.. 3 లక్షలు ఇవ్వండి'

అతను విద్యావంతుడు.. మంచి క్రికెటర్. పేద కుటుంబం నుంచి వచ్చినా తన ప్రతిభతో రంజీల్లో ఆడే స్థాయికి ఎదిగాడు. గతంలో 82 గంటలపాటు మ్యాచ్ ఆడి గిన్నిస్ బుక్​లో చోటూ సంపాదించాడు. ఎన్నుంటేనేం.. ఒక చెడ్డ ఆలోచన కటకటాల పాల్జేసింది.

హలో.... సీఎం పీఏను మాట్లాడుతున్నా... నాగరాజుకు 3 లక్షలు ఇవ్వండి...
author img

By

Published : Jul 16, 2019, 1:18 AM IST

హలో.... సీఎం పీఏను మాట్లాడుతున్నా... నాగరాజుకు 3 లక్షలు ఇవ్వండి...

శ్రీకాకుళం జిల్లా పొలంగి మండలం యవ్వరిపేటకు చెందిన బుడుమూరి నాగరాజు క్రికెటర్‌. అతను ఈనెల 11న గుంటూరు హ్యాపీ మొబైల్స్ యజమాని సంతోష్ కుమార్​కు ఫోన్ చేశాడు. తాను ముఖ్యమంత్రి పీఏ నని పరిచయం చేసుకున్నాడు. నాగరాజు అనే రంజీ ఆటగాడిని స్పాన్సర్ షిప్ కోసం పంపిస్తున్నాననీ... అతనికి 3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అది నిజమే అని నమ్మిన సంతోష్... డబ్బులు సిద్ధం చేసుకున్నాడు. పరిచయస్థులకు విషయం చెప్పగా వారు.. సీఎం పీఏను సంప్రదించారు. విషయంపై ఆరాతీశారు. తానెవరినీ పంపించలేదనీ.. ఆ ఫోన్ కాల్​కు, తనకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చారు. అప్పుడు విషయం అర్థమై.. సంతోష్ పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో... నాగరాజే అసలు నిందితుడని తేలింది. గతంలోనూ అతను ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి

నిరసనలతో మార్మోగిన పార్వతీపురం

Intro:222

Body:777

Conclusion:కడపజిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ గా డాక్టర్ రాంప్రసాద్ నియమితులయ్యారు .ఆయన ఈరోజు ఆసుపత్రి లో మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యపరంగా ఎటువంటి లోపాలు తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ పనిచేసే ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయని పరీక్ష చేయించుకొని ఉచిత వైద్య సేవలు పొందాలని సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.