ETV Bharat / state

సీఏఏకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో భారీ ర్యాలీ

author img

By

Published : Mar 8, 2020, 6:26 PM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. అంజుమాన్​-ఏ- ఇస్లామీయ, సనాముస్లీం వెల్ఫేర్​, ముస్లిం ఐకాస జమాయతుల్​ ఉలేమా ఆధ్వర్యంలో నగరంలో తమ గొంతుక వినిపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని.. మహిళలపై ప్రధాని మోదీ.. గౌరవాన్ని నిరూపించుకోవాలన్నారు.

rally at guntur dst chilakalooripeta AGANSIT CAA,NRC,NPR
సీఏఏకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో భారీ ర్యాలీ
సీఏఏకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో భారీ ర్యాలీ

సీఏఏకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో భారీ ర్యాలీ

ఇదీ చూడండి:

మైలురాళ్లు చాలానే... చేరాల్సిన తీరాలు ఇంకెన్నో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.