ETV Bharat / state

గుంటూరు జిల్లాలో మండలాలవారీగా వర్షపాతమిలా... - గుంటూరులో వర్షపాతం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం వల్ల రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు తోడు కావడంతో.. అనేక ప్రాంతాల్లో పంటలు నాశనమయ్యాయి. గుంటూరు జిల్లాలోనూ సగటున 24.5 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది.

Guntur rainfall
గుంటూరులో వర్షపాతం
author img

By

Published : Oct 13, 2020, 10:08 PM IST

వాయుగుండం ప్రభావంతో గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పత్తి, మిర్చి పంట ఒరిగిపోయింది. వరుస వానలతో.. పొలాల్లో నీరు నిలిచి పోయింది. నిన్న ఉదయం నుంచి నేటి ఉదయం వరకు జిల్లాలో సగటున 24.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

వివిధ మండలాల్లో కురిసిన వర్షపాతం ఈ విధంగా ఉంది:

మండలంవర్షపాతం (మి.మీలలో)మండలంవర్షపాతం (మి.మీలలో)మండలంవర్షపాతం (మి.మీలలో)మండలంవర్షపాతం (మి.మీలలో)
తాడేపల్లి 92.4మాచవరం 32.2అమృతలూరు 20.0పెదనందిపాడు 8.4
తుళ్లూరు74.6కొల్లూరు 29.2ఫిరంగిపురం 19.6నిజాంపట్నం 8.2
మంగళగిరి73.0సత్తెనపల్లి28.4రేపల్లె 18.0నరసరావుపేట 7.6
అమరావతి56.0దుర్గి, ప్రత్తిపాడు28.2కారంపూడి 17.4కర్లపాలెం, రొంపిచర్ల7.0
దుగ్గిరాల, క్రోసూరు48.4దాచేపల్లి 27.8పొన్నూరు 16.4కాకుమాను 5.8
పిడుగురాళ్ల 46.6పెదకాకాని 26.6చెరుకుపల్లి 14.8వట్టిచెరుకూరు 5.6
మాచర్ల43.2మేడికొండూరు 26.0బాపట్ల 11.6ఈపూరు, శావల్యాపురం 4.2
తాడికొండ43.0రెంటచింతల 25.4ముప్పాళ్ల 10.4బొల్లాపల్లి, వినుకొండ 2.4
తెనాలి36.6గుంటూరు 25వెల్దుర్తి 10.0
కొల్లిపర36.2చుండూరు 24.6పిట్టలవానిపాలెం9.8
నకరికల్లు35.4గురజాల 23.6నాదెండ్ల 9.6
అచ్చంపేట35.0బెల్లంకొండ 22.6నగరం 9.4
వేమూరు34.4చేబ్రోలు, రాజుపాలెం21.4యడ్లపాడు 9.0
పెదకూరపాడు33.2భట్టిప్రోలు 21.2చిలకలూరిపేట8.8

ఇదీ చదవండి: నాగార్జునసాగర్​కి పోటెత్తిన వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.