ETV Bharat / state

గుంటూరు జిల్లాలో 50.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు - గుంటూరు జిల్లాలో భారీ వర్షాల వార్తలు

గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున 50.3 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చుండూరులో 215.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా.. అత్యల్పంగా మాచర్లలో 1.2 మిల్లీమీటర్లు కురిసింది.

rain fall in guntur district
గుంటూరు జిల్లాలో వర్షం
author img

By

Published : Jul 9, 2020, 10:05 AM IST

గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున 50.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైనే నీరు నిలిచింది. అత్యధికంగా చుండూరులో 215.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చేబ్రోలు 193.2, తెనాలి 153.2, కొల్లిపర 146.4, వేమూరు 140.4, అమృతలూరు 140, దుగ్గిరాల132.6, వట్టిచెరుకూరు 127.4, పెదకాకాని 119, గుంటూరు 113, మంగళగిరి 98, ప్రత్తిపాడు 83.4, ఫిరంగిపురం 77.4, భట్టిప్రోలు 76.2, పొన్నూరు 72.4, తాడేపల్లి 70.4, పెదనందిపాడు 69.2, బాపట్ల 58.2, కాకుమాను 57.2, కొల్లూరు 49.6, రేపల్లె 46, చెరుకుపల్లి 40.4, నాదెండ్ల, తాడికొండ 37.2, మెడికొండూరు 36.8, చిలకలూరిపేట 28.6 మిమీ వర్షపాతం నమోదైంది.

పిట్టలవానిపాలెం 27, యడ్లపాడు 26, ముప్పాళ్ల, సత్తెనపల్లి 24.2, అచ్చంపేట, నరసరావుపేట 24, రెంటచింతల 22.2, నకరికల్లు 20.4, గురజాల 20.2, అమరావతి 20, పిడుగురాళ్ల 18.6, రొంపిచర్ల 18.2, నుజండ్ల 17, మాచవరం15.8, పెదకూరపాడు15.4, నగరం 15.2, ఈపూరు 14.4, కర్లపాలెం 13.6, తుళ్లూరు, వినుకొండ 13.2, శావల్యాపురం 11.6, క్రోసూరు10.8, బొల్లాపల్లి 10, దాచేపల్లి 8.6, కారంపూడి 5, దుర్గి 4.6, నిజాంపట్నం 4, బెల్లంకొండ 3.2, రాజుపాలెం 2.8, మాచర్ల 1.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇవీ చదవండి..

'బిడ్డల కోసం బతకాలి.. నా ప్రాణాలు నిలపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.