ETV Bharat / state

పులిచింతల జలాశయం గేట్లు మూసివేత - పులిచింతల

పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లను అధికారులు మూసేశారు. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ఇప్పటివరకు 37 టీఎంసీల నీటిని నిల్వచేశారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్లాల్సిన ఔట్ ఫ్లో ఆగిపోయింది.

పులిచింతల రిజర్వాయర్ గేట్లు మూసివేత
author img

By

Published : Aug 20, 2019, 6:37 AM IST

పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లను అధికారులు మూసేశారు. ఎగువన సాగర్ నుంచి వరద ప్రవాహం ఆగిపోవటంతో అన్ని గేట్లను మూసివేశారు. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ఇప్పటివరకు 37 టీఎంసీల నీటిని నిల్వచేశారు. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు. ప్రస్తుతం 169 అడుగులు ఉంది. కృష్ణా ప్రవాహం ఆగిపోవటంతో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్లాల్సిన ఔట్ ఫ్లో ఆగిపోయింది.

ఇవీ చదవండి..

విశాఖ ఎక్స్‌ప్రెస్​కు తప్పిన ప్రమాదం

Intro:JK_AP_ONG_51_21_IIRR-93R_SAAGU_AVB_C9

కొత్తగావచ్చే వంగడాలను ప్రయోగించి సాగుచేయడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది అంటున్నాడు పుల్లారెడ్డి.తాళ్ళూరు మండలంగంగవరంకుచెందిన పుల్లారెడ్డి ఈటీవీవారుజైకిసాన్ లో ప్రసారమైన ఐఐఆర్ఆర్-93ఆర్ వరివంగడం వివరాలు తెలుసుకొని సాగుచేయాలని నిశ్చయించుకున్నాడు వెంటనే సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వారి వద్దనుండి ఐఐఆర్ఆర్-93ఆర్ వరివిత్తనాలనుసేకరించి తన కున్న ఒక ఎకరా పదిసెంట్లలోసాగుచేశాడు.పంటపండి కోతకొ చ్చింది.కొత్తవరివంగడం పండిన పంటతీరుచూస్తుంటే ఎకరాకి 45బస్తాల నుండి 50బస్తాల దిగుబడి రావచ్చుఅని పుల్లారెడ్డి అంటున్నాడు.తోటివ్యవసాయదారులుఈవరివంగడంగురించిఆడిగితెలుసుకుంటున్నారు.ఈరకంవరిపంటకుచీడ,పీడలుకూడాచాలాతక్కువవచ్చినట్లుతెలిపాడు.
బైట్:- పుల్లారెడ్డి రైతు. గంగవరం తాళ్ళూరు మండలం

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.