ఎగువ నుంచి పులిచింతల జలాశయానికి వరద తగ్గింది. పులిచింతల జలాశయం 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 89 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 77 వేల క్యూసెక్కులు ఉంది. జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ 44.41 టీఎంసీలు. విద్యుదుత్పత్తి కోసం 12వేలు క్యూసెక్కులు కేటాయించారు.
ఇవీ చదవండి..