గుంటూరులో జరిగిన ఎన్ఆర్సీ సీఏఏ ధర్నా కార్యక్రమలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముస్లfx పెద్దలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైకాపా వ్యతిరేకమని అంబటి చెప్పారు. తిరుపతిలోనూ ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
ఇదీ చూడండి: