ETV Bharat / state

అభివృద్ధి పనుల్లో కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి రావట్లేదు: ప్రధాని - Narendra Modi at the inauguration of MMTS works

Modi Hyderabad Tour
Modi Hyderabad Tour
author img

By

Published : Apr 8, 2023, 11:21 AM IST

Updated : Apr 8, 2023, 1:21 PM IST

13:11 April 08

తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగాయి: ప్రధాని

  • కొందరు నాయకులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు: ప్రధాని
  • తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి రావట్లేదు: ప్రధాని
  • తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగాయి: ప్రధాని
  • కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు: ప్రధాని మోదీ
  • కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారారు: ప్రధాని
  • కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతోంది: ప్రధాని
  • అవినీతిపరులకు నిజాయితీతో పనిచేసే వారంటే భయం: ప్రధాని
  • అవినీతి నిరోధం కోసమే డీబీటీ తీసుకువచ్చాం: ప్రధాని
  • నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు వేస్తున్నాం: ప్రధాని మోదీ
  • డిజిటల్‌ విధానం ద్వారా దళారీవిధానం లేకుండా చేశాం: ప్రధాని

  • దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?: ప్రధాని
  • అవినీతిపరులపై పోరాటం చేయాలా వద్దా?: ప్రధాని
  • అవినీతిపరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా? వద్దా?: ప్రధాని
  • అవినీతిపరులకు కోర్టుల్లోనూ చుక్కెదురవుతోంది: ప్రధాని
  • కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తాం: ప్రధాని
  • తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం: మోదీ

13:09 April 08

కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం బాధపడుతోంది: మోదీ

  • రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదు: మోదీ
  • కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్రప్రభుత్వం బాధపడుతోంది: మోదీ

12:57 April 08

ప్రియమైన సోదర, సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని

  • సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
  • ప్రియమైన సోదర, సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
  • సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ప్రారంభించాం: ప్రధాని
  • భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వరస్వామి ప్రాంతంతో అనుసంధానించాం: ప్రధాని
  • తెలంగాణలో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం: ప్రధాని
  • 9 ఏళ్లలో భారత్‌ రూపురేఖలను సమూలంగా మార్చాం: ప్రధాని
  • దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాం: ప్రధాని
  • హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరిస్తున్నాం: ప్రధాని
  • కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచం తిరోగమనంలోకి వెళ్లింది: ప్రధాని
  • భారత్‌ మాత్రం ప్రగతిప్రస్థానాన్ని కొనసాగిస్తోంది: ప్రధాని
  • మౌలిక వసతులకు బడ్జెట్‌లో రూ.10 లక్షల కోట్లు కేటాయించాం: ప్రధాని
  • సికింద్రాబాద్-మహబూబ్‌నగర్‌ రైల్వే డబ్లింగ్‌ పనులు పూర్తి: ప్రధాని
  • తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం: ప్రధాని
  • రూ.35 వేల కోట్లతో తెలంగాణలో జాతీయరహదారుల నిర్మాణం: ప్రధాని
  • తెలంగాణలో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణం: ప్రధాని మోదీ
  • టెక్స్‌టైల్‌ పార్క్‌తో రైతులు, కార్మికులకు ఎంతో ఉపయోగం: ప్రధాని

12:53 April 08

సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులు ప్రారంభం

  • సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులు ప్రారంభం
  • ఎంఎంటీఎస్‌ రెండో దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మార్గంలో ఎంఎంటీఎస్‌ సేవలు
  • లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గం ఉందానగర్ వరకు పొడిగింపు

12:40 April 08

పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

  • సభా వేదిక పైనుంచి అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని
  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
  • జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
  • బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన
  • రాష్ట్రంలో కొత్తగా 6 జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపన
  • రూ.7,864 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపన
  • మహబూబ్‌నగర్‌-చించోలి మార్గాన్ని 2 ప్యాకేజీలుగా విస్తరణ
  • మిగతా 4 రహదారుల పనులను ఒక్కో ప్యాకేజీగా విస్తరణ
  • ఖమ్మం-దేవరపల్లి రహదారిని 4 వరుసలతో గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌గా నిర్మాణం

12:33 April 08

నమస్తే అండి అంటూ అభివాదం తెలిపిన అశ్వినీ వైష్ణవ్‌

  • నమస్తే అండి అంటూ అభివాదం తెలిపిన అశ్వినీ వైష్ణవ్‌
  • ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్‌ అభివృద్ధికి సంకల్పం: అశ్వినీ వైష్ణవ్‌
  • ప్రధాని మోదీ 9 ఏళ్లలో రైల్వేను సమూలంగా మార్చారు: అశ్వినీ వైష్ణవ్‌

12:27 April 08

ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున స్వాగతం: కిషన్‌రెడ్డి

  • ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున స్వాగతం: కిషన్‌రెడ్డి
  • తెలంగాణకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాని వచ్చారు: కిషన్‌రెడ్డి
  • ప్రతి కుటుంబం వెంకటేశ్వరస్వామి దర్శనం కోరుకుంటుంది: కిషన్‌రెడ్డి
  • వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం వందేభారత్‌ రైలు అందించారు: కిషన్‌రెడ్డి
  • దేశంలో 14వ వందేభారత్‌ రైలును ప్రారంభించుకున్నాం: కిషన్‌రెడ్డి
  • 14 వందేభారత్‌ రైళ్లలో 2 తెలుగు రాష్ట్రాలకే వచ్చాయి: కిషన్‌రెడ్డి
  • అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి: కిషన్‌రెడ్డి
  • వచ్చే 40 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ స్టేషన్‌ ఆధునీకరణ: కిషన్‌రెడ్డి
  • హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులను ప్రధాని ప్రారంభిస్తారు: కిషన్‌రెడ్డి
  • మేడ్చల్‌, బొల్లారం, ఉందానగర్‌కు ఎంఎంటీఎస్‌ సేవలు: కిషన్‌రెడ్డి
  • రూ.1366 కోట్లతో ఎయిమ్స్‌ కొత్త భవనానికి ప్రధాని శంకుస్థాపన: కిషన్‌రెడ్డి
  • ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రధాని అభివృద్ధి చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ప్రధాని సంకల్పం: కిషన్‌రెడ్డి
  • తెలంగాణ సమాజం ప్రధాని మోదీని ఆశీర్వదించాలి: కిషన్‌రెడ్డి

12:27 April 08

సభలో పాల్గొన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అశ్వనీ వైష్ణవ్‌

  • సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ
  • సభలో పాల్గొన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, అశ్వనీ వైష్ణవ్‌
  • సభా వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం తెలిపిన ప్రధాని మోదీ
  • ప్రధానికి వెంకటేశ్వరస్వామి విగ్రహం అందజేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

12:23 April 08

సభా వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం తెలిపిన ప్రధాని మోదీ

12:16 April 08

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

  • సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

  • పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
  • పూర్తి భద్రతా వలయంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌
  • అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ

12:10 April 08

తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి రెండో వందేభారత్‌ రైలు

  • తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి రెండో వందేభారత్‌ రైలు
  • సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వందేభారత్‌ రైల్వే సర్వీసు
  • నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఆగనున్న వందేభారత్‌
  • తొలుత 8 కోచ్‌లతోనే వందేభారత్‌ను నడిపిస్తున్న ద.మ. రైల్వే
  • 8 కోచ్‌లలో 7 ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లు, 1 ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌
  • తిరుపతి-సికింద్రాబాద్‌ వందేభారత్‌లో అందుబాటులో 530 సీట్లు
  • 8.30 గంటలలో సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి చేరుకోనున్న వందేభారత్‌

12:05 April 08

వందేభారత్‌ రైలులో విద్యార్థులతో ప్రధాని ఆత్మీయ సంభాషణ

  • వందే భారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
  • సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్‌ రైలు ప్రారంభం
  • జెండా ఊపి వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని

  • వందేభారత్‌ రైలులో విద్యార్థులతో ప్రధాని ఆత్మీయ సంభాషణ

12:05 April 08

రైల్వేస్టేషన్‌లో వందే భారత్‌ రైలు ఎక్కిన ప్రధాని మోదీ

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
  • రైల్వేస్టేషన్‌లో వందే భారత్‌ రైలు ఎక్కిన ప్రధాని మోదీ
  • రైలులో పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ
  • రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అభివాదం తెలిపిన ప్రధాని

11:53 April 08

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

  • హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన
  • బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

11:53 April 08

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన

బేగంపేటలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

ప్రధానికి స్వాగతం పలికిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని

ప్రధానికి స్వాగతం పలికిన బండి సంజయ్‌, లక్ష్మణ్‌, ఈటల

నేరుగా బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభించనున్న ప్రధాని

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన

ఎంఎంటీఎస్‌ రెండో దశను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పనుల ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

11:41 April 08

  • హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
  • బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
  • సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభించనున్న ప్రధాని
  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన
  • ఎంఎంటీఎస్‌ రెండో దశను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • పనుల ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

11:17 April 08

  • బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ
  • విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలకిన బీజేపీ నేతలు
  • ప్రధానికి స్వాగతం పలకనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

  • పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే భాజపా సభలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

Last Updated : Apr 8, 2023, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.