గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి మామాడి పళ్ల మాటున అక్రమంగా మద్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తెలంగాణ నుంచి మామాడి పళ్ల లోడుతో వస్తున్న లారీని సోదా చేయగా.. అందులో 29 మద్యం సీసాలు గుర్తించారు.
ఇదీ చూడండి: