ETV Bharat / state

వ్యక్తి ఆత్మహత్య..కుటుంబ కలహాలే కారణమని అనుమానం - కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని విద్యుత్తు సబ్​స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Dec 12, 2020, 3:55 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని విద్యుత్తు సబ్​స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాష్ నగర్​కు చెందిన వెలగటూరి కోటేశ్వరరావు అనే వ్యక్తి కుటుంబ కలహాల వల్ల బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. లభించిన ఓటర్ కార్డు ఆధారంగా మృతుడిని గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పేకాట కోసం 50 ఎకరాలు అమ్మాడు.. చివరికి దొంగగా మారాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.