ETV Bharat / state

అర్ధరాత్రి వ్యక్తి హత్య.. ఏమై ఉంటుంది? - నరసరావుపేట

రాత్రి ఆరుబయట పడుకుని నిద్రపోయిన వ్యక్తి తెల్లవారేసరికి శవమై కనిపించిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. బాజి అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.

అర్ధరాత్రి వ్యక్తి హత్య.. ఏమై ఉంటుంది?
author img

By

Published : Jun 3, 2019, 12:38 PM IST

అర్ధరాత్రి వ్యక్తి హత్య.. ఏమై ఉంటుంది?

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వ్యక్తి హత్య కలకలం రేపింది. పట్టణంలోని శ్రీరాంపురం మసీదు వద్ద ఆదివారం రాత్రి ఇంటిబయట నిద్రించిన గడ్డం బాజి అనే వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసి చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మృతుడు మద్యం మత్తులో ఉండి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు పాత కక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు బాజి మొదటి భార్యతో విడిపోయి కొంతకాలంగా మరో మహిళతో కలిసి ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.

అర్ధరాత్రి వ్యక్తి హత్య.. ఏమై ఉంటుంది?

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వ్యక్తి హత్య కలకలం రేపింది. పట్టణంలోని శ్రీరాంపురం మసీదు వద్ద ఆదివారం రాత్రి ఇంటిబయట నిద్రించిన గడ్డం బాజి అనే వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసి చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మృతుడు మద్యం మత్తులో ఉండి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు పాత కక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు బాజి మొదటి భార్యతో విడిపోయి కొంతకాలంగా మరో మహిళతో కలిసి ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి..

అడ్డొచ్చిన కుక్క.. బైక్​పై నుంచి పడి వ్యక్తి మృతి

Intro:కిట్ 736,PP
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511


ap_vja_05_03_blooddonars_avayavadanam_donars_registration_pkg_c11

ETV Contributor :k.Krishna Murthy (Avanigadda) - Cell: 9299999511

యాంకర్ వాయిస్ ....
 సమాజంకోసం  ఎమైనా చేయాలనే తపన ఆ స్నేహితులను ముందుకు నడిపిస్తుంది, ఎటువంటి లాభాపేక్ష లేకుండా రక్తదానం మరియు అవయవదానం పై రాష్టంలో పల్లెల్లో సైతం అవగాహన కల్పిస్తూ రక్తం,  అవయవ దానం  చేయుటకు ముందుకు వచ్చే దాతల పేర్లు సేకరిస్తూ వాటిని అందరికి అందుబాటులో వెబ్ సైట్ లో ఉంచుతూ  అందరి మన్ననలు పొందుతున్నారు.

వాయిస్ ఓవర్.....
  రెండు సంవత్సరాల క్రితం ప్రారంబించిన ఒక వాట్సప్ గ్రూప్ ద్వారా ప్రారంభమై  అనేక వందల గ్రూప్ ల్లో రక్తం అవసరమైన వారికి   సేవలు అందిస్తూ www.memusaithamap.com వెబ్సైట్ ద్వారా  పేర్లు నమోదు చేస్తున్నారు.  ఈ వెబ్ సైట్ ద్వారా  కోటి మంది  రక్త దాతల పేర్లు  వెబ్ సైట్ లో నమోదు  లక్ష్యంగా పెట్టుకున్నారు.  పిబ్రవరి 2019 లో ప్రారంబించిన ఈ వెబ్ ద్వారా ఇప్పటికే 1000 మంది పేర్లు నమోదు చేసామని తెలిపారు. 100 మంది వరకు అవయవదానం చేయుటకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.  రక్తం కావలసిన వారు దాతల వివరాలు  ఈ వెబ్ సైట్ ద్వారా  ఉచితంగా పొందవచ్చు అని తెలిపారు. 
ఆన్ లైన్ ద్వారా కూడా నమోదు కావొచ్చు అని తెలిపారు. 

మేముసైతం  సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రజల్లో రక్తదానంపై అపోహలు తొలగించడానికి రాష్ట్రస్థాయి  జనజాగృతి యాత్రలో భాగంగా ఈ రోజు ఆ సంస్ధ సభ్యులు అవినిగడ్డ నియోజక వర్గం కోడూరు మండలంలో పర్యటించారు,  రక్తదానంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసి www.memusaithamap.com వెబ్సైట్ లో రక్తదాతలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. 
ముఖ్య అతిధిగా హాజరైన సింహాద్రి రమేష్ గారు మాట్లాడుతూ రక్తదాన ఆవశ్యకతను ప్రజలకు తెలియ చేశారు, అలాగే రక్తదానం పై రాష్ట్ర స్థాయిలో అవగాహన కల్పించడానికి జన జాగృతి యాత్ర చేస్తున్న యువకుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు, 
దాదాపు 100 మంది రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారి పేర్లను వెబ్సైట్ లో రిజిస్టర్ చేయించుకున్నారు.

అనంతరం ఆ సంస్థ సెక్రటరీ సిగిరెడ్డి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రక్తం దొరక్క రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అన్న లక్ష్యంతో memusaithamap.com అనే వెబ్సైట్ ను స్థాపించి అందులో రక్తదాతలను రిజిస్ట్రేషన్ చేయించడానికి రాష్ట్ర స్థాయిలో జన జాగృతియాత్ర చేస్తున్నామని తెలిపారు.
తరవాత మేముసైతం కోడూరు మండల ఇంచార్జి జొన్నా రవి శంకర్ గారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ సంస్థ సామాజిక మాధ్యమాల ఆధారంగా ఎన్నో వందల మందికి నేరుగా రక్తం అందిచడంలో కృషి చేసిందని, భవిష్యత్తులో యువత సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు చేసస్తున్నట్లు తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో మేముసైతం సంస్థ స్టేట్ సెక్రటరీ సిగిరెడ్డి ఆనంద్ కుమార్, Excutive member పరంగి చక్రవర్తి పలువురు రక్తదాతలు పాల్గొన్నారు.



Body:సమాజంకోసం  ఎమైనా చేయాలనే తపన ఆ స్నేహితులను ముందుకు నడిపిస్తుంది, ఎటువంటి లాభాపేక్ష లేకుండా రక్తదానం మరియు అవయవదానం పై రాష్టంలో పల్లెల్లో సైతం అవగాహన కల్పిస్తూ రక్తం,  అవయవ దానం  చేయుటకు ముందుకు వచ్చే దాతల పేర్లు సేకరిస్తూ వాటిని అందరికి అందుబాటులో వెబ్ సైట్ లో ఉంచుతూ  అందరి మన్ననలు పొందుతున్నారు.



Conclusion:సమాజంకోసం  ఎమైనా చేయాలనే తపన ఆ స్నేహితులను ముందుకు నడిపిస్తుంది, ఎటువంటి లాభాపేక్ష లేకుండా రక్తదానం మరియు అవయవదానం పై రాష్టంలో పల్లెల్లో సైతం అవగాహన కల్పిస్తూ రక్తం,  అవయవ దానం  చేయుటకు ముందుకు వచ్చే దాతల పేర్లు సేకరిస్తూ వాటిని అందరికి అందుబాటులో వెబ్ సైట్ లో ఉంచుతూ  అందరి మన్ననలు పొందుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.