ETV Bharat / state

'గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోండి' - సిరిపురంలో గ్రామ రెవెన్యూ అధికారి అక్రమాలు

గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్​కు సిరిపురం ప్రజలు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో గ్రామ రెవెన్యూ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారని..గ్రామస్థులు ఆరోపించారు.

people protest at  medikonduru
సిరిపురం గ్రామస్థుల నిరసన
author img

By

Published : Jun 17, 2020, 4:19 PM IST

గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్​​కు సిరిపురం ప్రజలు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో గ్రామ రెవెన్యూ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారని.. గ్రామస్థులు ఆరోపించారు. లంచం డిమాండ్ చేస్తూ.. అర్హుల పేరు తొలగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా అనర్హుల పేర్లను జాబితాలో పొందుపర్చారని తహసీల్దార్​ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే గ్రామ రెవెన్యూ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి. జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.