ETV Bharat / state

నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రహదారి మధ్యలో ఓ వాహనం నిలిచిపోయింది. ఫలితంగా ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

people face problems with  stopped vehicle on the road at pratthipadu guntur district
నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం
author img

By

Published : Oct 7, 2020, 8:29 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని గుంటూరు ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన వాహనం నిలిచిపోయింది. విజయవాడ నుంచి చీరాల వెళ్తున్న ఆ వాహనం... ప్రత్తిపాడులో మరమ్మతులకు గురైంది. ఫలితంగా ఆరు గంటల పాటు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీచదవండి.

ఏపీ ప్రభుత్వ డిమాండ్లపై ఆలోచిస్తాం: కేంద్ర ఆర్థికమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.