గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీతో జడ్పీ ప్రాంగణంలోని గ్రీవెన్స్ సెల్‌కి దరఖాస్తుదారులు వేలాదిగా తరలివచ్చారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రజల నుంచి వివిధశాఖలకు సంబంధించిన వినతిపత్రాలు స్వీకరించారు. గుంటూరు నగరంలో ఏళ్ల తరబడి నివసిస్తున్నామని... తాము అద్దె ఇళ్లల్లోనే కాలం గడుపుతున్నామని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది నాటికి ఇంటిస్థలాలు, ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం హామీపై ఆశతోనే స్పందన కార్యక్రమానికి వచ్చినట్లు అర్జీదారులు చెప్పారు.
ఇళ్ల స్థలాల కోసం స్పందనకు పోటెత్తిన ప్రజలు... - land
స్పందన కార్యక్రమానికి ప్రజలు భారీగా వస్తున్నారు. ఇళ్ల స్థాలు కోసం క్యూలైన్లలో నిల్చుని దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఉగాది నాటికి ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రజలు ఇళ్ల కోసం స్పందన కార్యక్రమానికి క్యూకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీతో జడ్పీ ప్రాంగణంలోని గ్రీవెన్స్ సెల్‌కి దరఖాస్తుదారులు వేలాదిగా తరలివచ్చారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రజల నుంచి వివిధశాఖలకు సంబంధించిన వినతిపత్రాలు స్వీకరించారు. గుంటూరు నగరంలో ఏళ్ల తరబడి నివసిస్తున్నామని... తాము అద్దె ఇళ్లల్లోనే కాలం గడుపుతున్నామని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది నాటికి ఇంటిస్థలాలు, ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం హామీపై ఆశతోనే స్పందన కార్యక్రమానికి వచ్చినట్లు అర్జీదారులు చెప్పారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................
ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో గోపాలమిత్రాలు ఐదో రోజు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు. అర్ధమీసాలతో వినూత్నంగా తమ సమస్యలను వెల్లబుచ్చారు.ప్రజాసంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామసచివాలయాల్లో తమకు ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. పాడి రైతుల సమస్యల పరిస్కారం కోసం 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్న తమకు ముఖ్యమంత్రి అన్యాయం చేయడం సబబు కాదని అన్నారు. తమకు అన్యాయం చేస్తే ఒంగోలు గిత్తలా పోరాటానికి దూకుతామని ఒంగోలు గిత్త దూకుడుని ప్రదర్శన రూపంలో చూపించారు.....బైట్
గోపాల మిత్ర.
Body:ఒంగోలు
Conclusion:9100075319