ETV Bharat / state

అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం హోంమంత్రి - guntur

అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యనించారు. ఒక ఇంటిలో 60 సంవత్సరాలు నిండిన వారు ఎంత మంది ఉన్నా...వారందరికీ పింఛన్ సదుపాయం కల్పిస్తామన్నారు.

హోంమంత్రి
author img

By

Published : Jul 1, 2019, 6:28 AM IST

ఒక ఇంటిలో 60 సంవత్సరాలు పైబడిన వారు ఎంత మంది ఉన్నా...వారందిరికి వైఎస్సార్ పింఛన్ అందిస్తామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఆమె విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో ఇంటికి ఒక పింఛన్ మాత్రమే ఉండేదని వైకాపా ప్రభుత్వంలో అర్హులందరకీ పింఛన్లు అందిస్తామని వ్యాఖ్యనించారు. గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఇదీచదవండి

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

Intro:Ap_gnt_63_30_home_minister_sucharitha_avb_AP10034

Contributor : k.vara prasad (prathipadu), guntur

Anchor : ఒకే ఇంటిలో 60 సంవత్సరాలు నిండిన వారు ఎంత మంది ఉన్నా.... వారందరికీ వైఎస్సార్ పింఛన్ అందిస్తామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో తొలి సారిగా విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు.

Vo : గతంలో ఇంటికి ఒక పింఛన్ మాత్రమే ఇచ్చారని ఇప్పుడు అర్హులైన వారందరికీ పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. అభయ హస్తంలో ఉన్న మహిళలకు కేవలం 500 మాత్రమే పింఛను వస్తుందని....సాదారణ పింఛన్ రావడం లేదని ఆ మహిళలు భాదపడటాన్ని ముఖ్యమంత్రి చూశారని....అభయహస్తంలో ఇచ్చే 500 పింఛన్ తో పాటు సాదారణ పింఛన్ కూడా అందిస్తామని ఆమె స్పష్టం చేశారు.
గుంటూరు ఛానల్ పొడిగించారు అని రైతులలో ఒక అపోహ ఉందని....తప్పనిసరిగా గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగు నీటికి అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తొలుత గ్రామీణ గుంటూరు మండలంలో తాగు నీటి అవసరాల దృష్ట్యా 200 కోట్లు చేసినట్లు తెలిపారు.

బైట్ : మేకతోటి సుచరిత, రాష్ట్ర హోంమంత్రి

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.