గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కలిశారు. తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అచ్చెన్నాయుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని... వైకాపా ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్టు చేసిందని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం