ETV Bharat / state

యువతను ఆకర్షించినప్పుడే.. నాటకరంగం అభివృద్ధి - పరుచూరి గోపాల కృష్ణ

యువతను ఆకర్షించగలిగినప్పుడే నాటక రంగం అభివృద్ధి చెందుతుందని సినీ రచయిత, పరుచూరి కళాపరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా పల్లెకోనలో జరుగుతున్న 29 వ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి.

యువతను ఆకర్షించినప్పుడే.. నాటకరంగం అభివృద్ధి
author img

By

Published : Apr 30, 2019, 9:53 AM IST

Updated : May 1, 2019, 7:13 AM IST

యువతను ఆకర్షించినప్పుడే.. నాటకరంగం అభివృద్ధి

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో మూడు రోజుల నుంచి జరుగుతున్న పరుచూరి రఘుబాబు 29వ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి. కళా పరిషత్​ల వల్లే నాటక రంగం నేటికి నిలబడిందని సినీ రచయిత, కళాపరిషత్ అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాతో పాటు మరో రెండు పెద్ద సినిమాలకి మాటలు రాస్తున్నామని అన్నారు. నాటకాలకు రచయితల కొరత ఏర్పడిందని... సరైన రచనలు లభించినప్పుడే నాటకాలు రక్తి కట్టిస్తాయని నాటక రంగ నటుడు అమరేంద్ర అభిప్రాయపడ్డారు. నాటకాలు చూసేందుకు యువత ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తారో అప్పుడే నాటక రంగం పురోగతి సాధిస్తుందని నాటక న్యాయ నిర్ణేత బీఎన్ రెడ్డి అన్నారు. అందుకు ప్రభుత్వం సహకారం అందించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో శనివారాన్ని నాటక శనివారంగా పరిగణిస్తామన్నారు. నంది నాటకోత్సవాలు ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

ఇవీ చూడండి-ప్రధాని వ్యాఖ్యలు.. కోడ్ ఉల్లంఘనే: చంద్రబాబు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్..... మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్ లో ఈ నెల 22న భూక్యా సాయి సాత్విక్ అనే ఆరు సంవత్సరాల బాలుడని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర నాయక్ సరోజ భాయ్ దంపతులు ఉపాద్యాయులుగా పనిచేస్తున్నారు. వృత్రి రీత్యా మాచర్ల లో నివాసం ఉంటున్నారు. అయితే సాయి సాత్విక్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాత్విక్ ని దుండగులు కిడ్నాప్ చేశారని కిడ్నాప్ చేసి మూడు రోజులు గడిచిన పోలీసులు ఎటువంటి ఆచూకీ తెలపలేదన్నారు. ఈనెల 25వ తేదీన మాచర్ల మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న క్వారీలో సాత్విక్ విగతజీవిగా పడి ఉండటం అక్కడ స్థానికులు గమనించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బాలుని బయటికి తీసి తల్లిదండ్రులు విషియం తెలిపారు. అనంతరం గురజాల డిఎస్పి శ్రీ హరి బాబు ఈ సంఘటన పై సమగ్ర దర్యాప్తు చేయకుండా , నిజానిజాలు తెలుసుకోకుండా బాలుడిని కనీసం పోస్టుమార్టం పంపకుండా, బాలుడు శవాన్ని కూడా కనీసం పరామర్శించకుండా పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారని గిరిజన సంఘాలు ఆరోపించారు. సాయి సాత్విక్ బాలుడని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తల్లిదండ్రుల దురదృష్టం అంటూ ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి ప్రకటించటం దారుణమని వారు మండిపడ్డారు. ఒక డీఎస్పీ స్థాయి వ్యక్తి అయి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఘటన గల కారణాలను మూడు రోజుల్లో వివరిస్తామని చెప్పిన డిఎస్పీ వారం రోజులు గడుస్తున్నా ఎందుకు వెల్లడించలేదని గిరిజన సంఘాల నాయకులు ప్రశించారు. సాయి సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వారు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాచర్ల పోలీస్ స్టేషన్ సిబ్బందిపై అలాగే గురజాల డిఎస్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన సంఘాలు అన్ని ఏకమై రాస్తారోకో చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

Body:బైట్.......మీరాజోత్ హనుమంత నాయక్...వైసీపీ గిరిజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.

Conclusion:
Last Updated : May 1, 2019, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.