ETV Bharat / state

మరో 117 మందికి కరోనా పాజిటివ్ - guntur corona cases news updates

గుంటూరులో కొత్తగా 117 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 72 వేల 178కు చేరింది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో.. జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.

Guntur has the second highest number of deaths due to the virus
వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్యలో గుంటూరు రెండోస్థానం
author img

By

Published : Nov 24, 2020, 10:05 AM IST

గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 117 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 72వేల 178కు చేరింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నుంచి 37 కేసులు నమోదయ్యాయి.

తెనాలి నుంచి 15 కేసులు, తాడేపల్లిలో 13 కేసులు, ఫిరంగిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య 645కి పెరిగింది. అత్యధికంగా మృతి చెందిన వారి సంఖ్యలో జిల్లా రెండో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి:

ప్రతిపక్ష అభ్యర్థులకు భద్రత కల్పించండి: సీఈసీకి అచ్చెన్న లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.