ETV Bharat / state

పాపం.. ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో!

గుంటూరు జిల్లా చేబ్రోలు వద్ద కొమ్మమూరు కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

one person missing in kommunur canal
కొమ్మమూరు కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతు
author img

By

Published : Dec 28, 2019, 11:31 AM IST

కాలువలో పడి వ్యక్తి గల్లంతు...గాలింపు చర్యలు ముమ్మరం

కొమ్మమూరు కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగింది. పొన్నూరు మండలం గాయం వారి పాలెం గ్రామానికి చెందిన పోలీశ్వరరావు అయ్యప్ప దీక్ష ధరించాడు. ఈ క్రమంలో శుక్రవారం భజనకు హాజరయ్యేందుకు తోటివారితో కలిసి బయల్దేరారు. కొమ్మమూరు కెనాల్ వద్ద స్నానం చేసేందుకు మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి పోయాడు. తాడేపల్లి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇవీ చదవండి:

రైలు ఢీ.. ఇద్దరు చిన్నారులు మృత్యువాత

Intro:Ap_gnt_27_51_kommamuru_kanal_lo_padi_yakthi_murthi_AP10117
కొమ్మమూరు కెనాల్ లో పడి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు లో చోటుచేసుకుంది సమాచారం మేరకు పొన్నూరు మండలం గాయం వారి పాలెం గ్రామానికి చెందిన పోలీశ్వరరావు అయ్యప్ప మాల ధరించాడు ఈ క్రమంలో శుక్రవారం ప్రాంతంలోని రోబో భజనకు హాజరయ్యేందుకు గ్రామాల నాయకులతో కలిసి బయల్దేరారు కొమ్మమూరు కెనాల్ వద్ద స్నానం చేసేందుకు మెట్లు దిగుతుండగా కాలుజారి ఇ కాలువలో పడి పోయాడు

Body:గల్లంతేనా వ్యక్తిని గాలి ఇచ్చేందుకు తాడేపల్లి నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని గాలిస్తున్నాయి ఎస్సై కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.