ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన కారు... ఓ వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు - కారు ప్రమాదం గంటూరు

వేగంగా వెళుతున్న కారు డివైడర్​ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

men died in accident
డివైడర్​ను ఢీకొట్టిన కారు... ఓ వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు
author img

By

Published : Jan 9, 2021, 12:39 PM IST

వేగం వెళుతున్న కారు డివైడర్​ను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరులో జరిగింది. తెల్లవారుజామున చిల్లీస్ డాబా నుంచి లాడ్జి సెంటర్ వైపు వెళ్తున్న ఇండికా కారు అదుపుతప్పి గోరంట్ల జ్వరాల ఆసుపత్రి వద్ద డివైడర్​ను ఢీ కొట్టింది. ఘటనా స్థలంలోనే గువ్వల పద్మనాభరెడ్డి ( 60 ) మృతిచెందాడు. అతనితో పాటు కారులో ఉన్న అతని సోదరుడు గువ్వల రామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఘరానా దొంగలను పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.