గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు శుక్రవారం ధ్వంసం చేశారు. రాళ్లతో విగ్రహాన్ని పగులగొట్టారు. విషయం తెలుసుకున్న తెదేపా నేతలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు.
తక్షణమే ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెదేపా నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి