ETV Bharat / state

జీజీహెచ్​లో మెరుగైన వైద్యం: కలెక్టర్​ - గుంటూరు

ఎంతోమందికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న గుంటూరు సర్వజనాసుపత్రి.. నేడు మరిన్ని అధునాతన సదుపాయాలను తన ఒడిలో చేర్చుకుంటోంది. నేడు జీజీహెచ్​లో 3 మాడ్యులర్, 2 నాన్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు.

జీజీహెచ్​లో నూతన ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం
author img

By

Published : May 22, 2019, 11:55 AM IST

జీజీహెచ్​లో నూతన ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో గుంటూరు సర్వజనాసుపత్రి ఎప్పుడూ ముందుటుందనీ జిల్లా పరిపాలనాధికారి కోన శశిధర్ అన్నారు. జీజీహెచ్​లో నూతనంగా ఏర్పాటు చేసిన 3 మాడ్యులర్, 2 నాన్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్.ఏ.బీ.హెచ్. నామ్స్ ప్రకారం కొత్త థియేటర్ల ఏర్పాటు జరిగిందన్నారు. కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా అధునాతన టెక్నాలజీతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు.

ఇవీ చదవండి.

'నర్సాపురం'తో మొదలై... 'నందిగామ'తో ముగింపు

Intro:Ap_vsp_47_21_maji_mantri_dadi_veera_badra_rao_press_meet_ab_c4
లక్ష శాతం జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని ఈ నిజాన్ని భరించలేక చంద్రబాబు దేశమంతా తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తున్నారని మాజీ మంత్రి , వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి దాడి వీర భద్రరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు 1000% తాను గెలుస్తానని పదేపదే చూపుతున్నారని ఇలా చెప్పకపోతే జాతీయ పార్టీలు దగ్గరకు రానివ్వరన్న భయం ఆయనలో నెలకొందన్నారు. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని నమ్మిన జగన్ ప్రశాంతంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రశాంతంగా ఉండకుండా యూపీఏ నాయకుల ఇళ్లకు వెళ్లి తెలుగుజాతి ప్రతిష్టను దిగ జారుస్తు న్నారని తెలిపారు.

Body: చంద్రబాబు కాంగ్రెస్, మిత్ర పక్షాలతో జత కట్టడం వల్ల అపార్టీలకు ఫలితాలు రెండంకెలు దాటే పరిస్థితి కోల్పోయారన్నారు. దేశ వ్యాప్తంగా చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్, మిత్ర పక్షాలను తీవ్రంగా నష్ట పరిచినట్లు జాతీయ సర్వేలు చెపుతున్నాయని పేర్కొన్నారు.

Conclusion:దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.