NATA DELIGATES MEET CM JAGAN: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నాటా ప్రతినిధుల బృందం కలిసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు సీఎంను కలిశారు. నాటా తెలుగు మహాసభలకు రావాలని సీఎంను ఆహ్వానించారు. 2023 జూన్ 30 నుంచి జులై 02 వరకు డల్లార్లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో నాటా తెలుగు మహాసభలు జరపనున్నట్లు సీఎంకు తెలిపారు.
ఇవీ చదవండి