గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తోన్న ఎస్సీ మహిళ స్థలాన్ని వైకాపా నేతలు కబ్జా(Land grab) చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(LOKESH) ఆరోపించారు. కబ్జాను ప్రశ్నించిన బాధిత మహిళ దాడికి గురై.. పోలీసుల్ని ఆశ్రయించినా రక్షణ దొరక్కపోవడం దారుణమని మండిపడ్డారు.
ఓ ఎస్సీ మహిళకు ఈ దుస్థితి ఎదురైతే.. సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వైకాపా నేతల కన్నుపడితే కబ్జా(Land grab), అడుగుపెడితే ఆక్రమణేనని లోకేశ్ ధ్వజమెత్తారు. బాధిత మహిళ ఆవేదనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
-
వైసీపీ నేతల కన్నుపడితే కబ్జా, అడుగుపెడితే ఆక్రమణే. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో తన స్థలాన్ని వైసీపీ నేత కబ్జా చేస్తున్నారని, అడిగిన తమపై దాడికి దిగారని దళిత మహిళ పోలీసుల్ని ఆశ్రయించినా రక్షణ దొరక్కపోవడం దారుణం.(1/2) pic.twitter.com/KoCXnOTIx6
— Lokesh Nara (@naralokesh) June 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైసీపీ నేతల కన్నుపడితే కబ్జా, అడుగుపెడితే ఆక్రమణే. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో తన స్థలాన్ని వైసీపీ నేత కబ్జా చేస్తున్నారని, అడిగిన తమపై దాడికి దిగారని దళిత మహిళ పోలీసుల్ని ఆశ్రయించినా రక్షణ దొరక్కపోవడం దారుణం.(1/2) pic.twitter.com/KoCXnOTIx6
— Lokesh Nara (@naralokesh) June 26, 2021వైసీపీ నేతల కన్నుపడితే కబ్జా, అడుగుపెడితే ఆక్రమణే. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో తన స్థలాన్ని వైసీపీ నేత కబ్జా చేస్తున్నారని, అడిగిన తమపై దాడికి దిగారని దళిత మహిళ పోలీసుల్ని ఆశ్రయించినా రక్షణ దొరక్కపోవడం దారుణం.(1/2) pic.twitter.com/KoCXnOTIx6
— Lokesh Nara (@naralokesh) June 26, 2021
ఇవీ చదవండి:
Viral Video: పోలీసులతో యువకుల ఫైటింగ్
Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతులు వాయిదా