ETV Bharat / state

కుటుంబం తోడుగా.. లోకేశ్ నామినేషన్ వేయగా! - #apelections2109

మంగళగిరి శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది కార్యకర్తలు తోడుగా లోకేశ్ ర్యాలీ చేశారు.

వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్తున్న లోకేశ్
author img

By

Published : Mar 22, 2019, 5:40 PM IST

వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్తున్న లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ నియోజకవర్గతెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్.. వేడుకగానామినేషన్ దాఖలు చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి... నామినేషన్ దాఖలుకు ర్యాలీగా వెళ్లారు. ఉండవల్లి నుంచి మంగళగిరి వరకు తెలుగుదేశం శ్రేణులు వేలాదిగా మంత్రి వెంట కదిలారు. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్.. రెండు సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న లోకేష్​కు అండగా.. అశేష సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో పాటు... ఆయనతల్లిభువనేశ్వరి, భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్.. తోడుగా వెళ్లారు.

Intro:కర్నూల్ జిల్లా బనగానపల్లె లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అత్యంత నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇ ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మావతి అందజేశారు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు తప్పదని ప్రజలు ఆయనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు తాము కూడా గతం కంటే భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు

Body:బనగానపల్లె

Conclusion:ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నామినేషన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.