గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు అమరావతి శివారులో రైతులపైకి దూసుకొచ్చింది. అమరేశ్వరుని ఆలయం వద్ద రోడ్డు పక్కన రాజధాని రైతులు, మహిళలు నిల్చుని ఉండగా... వారిని తగులుకుంటూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తుళ్లూరు వాసి తాడికొండ హనుమంతరావు కాలికి గాయమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ కారులోనే ఉన్నారు.
రాజధాని రైతులపైకి దూసుకొచ్చిన ఎంపీ సురేశ్ వాహనం - అమరావతి రైతుల నిరసన వార్తలు
గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ వాహనం అతివేగంతో రాజధాని రైతులపైకి దూసుకొచ్చింది. అమరావతిలోని అమరేశ్వరుని ఆలయం వద్ద జరిగిన ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.
mp suresh car

ఇదీ చదవండి