మంగళగిరిలో ఏయిమ్స్ నిర్మాణాలపై అధికారులతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సమీక్ష నిర్వహించారు. మొదటి ఫేజ్ లో 66శాతం, రెండో ఫేజ్ లో 24శాతం నిర్మాణాలు పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. మొదటి ఫేజ్ సెప్టెంబర్‌లోపు, రెండో ఫేజ్‌ను వచ్చే ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయనున్నట్లు సమీక్షలో అధికారులు ఎంపీకి తెలిపారు. ఏయిమ్స్ నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సమీక్ష అనంతరం ఎంపీ జీవీఎల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మౌలిక వసతులు పూర్తి చేస్తామన్నారు.
వచ్చే ఏడాదిలో మంగళగిరి ఏయిమ్స్ పూర్తి: జీవీఎల్ - mangalagiri
విభజన హామీలలో ఒకటైన ఏయిమ్స్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌లోపు పూర్తి చేస్తామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు.