- సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పా: అవినాష్
- విజయమ్మ వద్దకు వెళ్లి బెదిరించి వచ్చానని ప్రచారం చేశారు: అవినాష్
- దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు?: అవినాష్ రెడ్డి
- దుబాయికి వెళ్లానని తప్పుడు ప్రచారం చేశారు: అవినాష్ రెడ్డి
- మీడియా ప్రచారం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతోంది: అవినాష్
- ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచేందుకు ప్రయత్నం: అవినాష్
- ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసేందుకు ప్రయత్నం: అవినాష్
- మరోసారి విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదు: అవినాష్
- వాస్తవాలను కాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ: అవినాష్
- నాకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చా: అవినాష్
- నా విజ్ఞాపన పత్రంపై కూలంకషంగా విచారణ చేయాలని కోరా: అవినాష్
- గూగుల్ టేక్‌అవుటా.. తెదేపా టేక్‌అవుటా.. అనేదాన్ని కాలమే నిర్ణయిస్తుంది: అవినాష్
- సీబీఐ అఫిడవిట్ అంశాలను తెదేపా నేతలు ఏడాదిగా విమర్శిస్తున్నారు: అవినాష్
- ఏడాదిక్రితం తెదేపా చేసిన ఆరోపణలే సీబీఐ కౌంటర్‌లో లేవనెత్తడం సందేహం కలుగుతోంది: అవినాష్
- సీబీఐ విచారణ వాస్తవిక లక్ష్యంగా జరగడం లేదు: అవినాష్
- వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతుందనే సందేహం కలుగుతోంది: అవినాష్
- వివేకా చనిపోయినరోజు మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడా: అవినాష్
- ఆ తర్వాత రెండ్రోజుల తర్వాత మీడియాతో మాట్లాడాను: అవినాష్
- ఆరోజు ఏమి మాట్లాడానో ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నా: అవినాష్
- సీబీఐ అధికారులకు అదే చెప్పాను.. ఎవరు పిలిచి అడిగినా అదే చెబుతా: అవినాష్
- సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు: అవినాష్
- సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా: అవినాష్
- నేను వెళ్లేసరికే హత్య జరిగిన స్థలంలో లేఖ ఉంది.. అది ఎందుకు దాచారు: అవినాష్
- లాయర్లను అనుమతించి ఆడియో, వీడియో రికార్డు చేయాలని అడిగా: అవినాష్
- ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు లేదు: అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకా హత్య కేసు..ముగిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణ - cbi court
ys viveka murder case
17:47 February 24
సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా: అవినాష్
16:49 February 24
ఓ గదిలో ఉంచి ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారుల బృందం
- ముగిసిన అవినాష్‌రెడ్డి విచారణ
- నాలుగు గంటలకు పైగా విచారించిన సీబీఐ అధికారులు
- అవినాష్ రెడ్డి వెంట వచ్చిన ఇద్దరు న్యాయవాదులను లోపలికి అనుమతించని సీబీఐ
- అవినాష్ రెడ్డిని ఓ గదిలో ఉంచి ప్రశ్నించిన సిబిఐ అధికారుల బృందం
15:13 February 24
కౌంటర్‌లో పలు కీలక విషయాలు ప్రస్తావించిన సీబీఐ
- హైదరాబాద్: సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ
- రెండు గంటలుగా కడప ఎంపీ అవినాష్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
- విచారణకు న్యాయవాదులతో కలిసి వచ్చిన వైఎస్ అవినాష్‌రెడ్డి
- వైఎస్ వివేకా హత్య కేసులో ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
- గత నెల 28న అవినాష్‌ను నాలుగున్నర గంటలు ప్రశ్నించిన సీబీఐ
- తాజాగా సునీల్ యాదవ్ బెయిల్‌కు కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
- కౌంటర్‌లో పలు కీలక విషయాలు ప్రస్తావించిన సీబీఐ
- అన్ని విషయాలపై అవినాష్‌రెడ్డిని లోతుగా ప్రశ్నిస్తున్న సీబీఐ

Last Updated : Feb 24, 2023, 5:49 PM IST