మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి విచారకరమని గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ స్పీకర్ మృతిపై వస్తున్న వదంతులపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి-'ప్రభుత్వ వేధింపులే.. కోడెల మరణానికి కారణం'