ETV Bharat / state

మంగళగిరిని రాష్ట్రానికి ఐటీ ముఖద్వారం చేస్తా! - MINISTER LOKESH

మంగళగిరిని రాష్ట్రానికి ఐటీ ముఖద్వారం చేయడమే కాక, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరతానంటున్న మంత్రి నారా లోకేష్​తో ముఖాముఖి.

మంత్రి నారా లోకేష్
author img

By

Published : Mar 23, 2019, 4:40 PM IST

మంత్రి నారా లోకేష్
అభివృద్ధిని అడ్డుకునే నేతలకు గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు సురక్షితంగా ఉంటుంటే జగన్​కు వచ్చిన బాధేంటని నిలదీశారు.మంగళగిరిని రాష్ట్రానికి ఐటీ ముఖద్వారం చేస్తానన్నారు. అన్ని రకాలుగా నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేసి తీరతానని స్పష్టం చేస్తున్న లోకేష్​తోమా ప్రతినిధి ముఖాముఖి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.