వీరంగం సృష్టించిన ఆరోగ్య శ్రీ ట్రస్టు మాజీ ఉద్యోగి - mentally distrubed person
గుంటూరు రోడ్డుపై హంగామా సృష్టించిన ఆరోగ్య శ్రీ ట్రస్టు మాజీ ఉద్యోగి. మతిస్థిమితం తప్పి, సిఎం తో మాట్లాడుతానంటు గోల చేస్తున్న ఈ వ్యక్తిని పోలీసులు అతికష్టం మీద ఆసుపత్రికి తరలించిన అక్కడ్నుంచి పారిపోయినట్లు తెలిసింది.
గుంటూరు నగరంలో వీరకుమార్ రెడ్డి అనే మతిస్థిమితం లేని యువకుడు వీరంగం సృష్టించాడు. గతంలో ఆరోగ్య శ్రీ ట్రస్టు ఐటీ విభాగంలో పనిచేసే ఇతడ్ని ఇటీవలే ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో వీరకుమార్ చుట్టుగుంటలోని ఆరోగ్య శ్రీ కార్యాలయం సమీపంలో నానా హంగామా చేశాడు. తనవద్ద ఉన్న ల్యాప్ ట్యాప్,సర్టిఫికెట్లు, ఇతర వస్తువులు ఇష్టం వచ్చినట్లు పడేశాడు. నేను ఎవరి మాట వినను, నేరుగా ముఖ్యమంత్రితో మాట్లడతానంటూ గోల చేస్తున్నాడు. ప్రధాన రహదారిపై దాదాపు గంటసేపు హంగామా సృష్టించాడు. దీంతో స్థానికుల సాయంతో పోలీసులు అతడిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రి నుంచి వీరకుమార్ బయటకు వెళ్లినట్లు తెలిసింది. వీరకుమార్ రెడ్డి లభించిన ఆధారాలతో అతను,ప్రకాశం జిల్లా సత్యవీడు గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధనం యోజన పథకం కింద రైతు పింఛన్ పథకానికి సంబంధించి పి గన్నవరం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని పలువురికి నమోదు ధ్రువపత్రాలు అందించారు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని ఆయన వెల్లడించారు ఏ డి ఏ ఎస్ జె వి రామమోహనరావు రైతులు పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:ప్రధానమంత్రి పింఛను పథకం
Conclusion:రైతులకు పింఛను సదుపాయం