"వచ్చే ఏడాది నుంచి మంగళగిరి ఎయిమ్స్‌లో తరగతులు" - latest news of mangalgiri aims
గుంటూరు జిల్లా మంగళిగిరిలో తొలిసారిగా ఎయిమ్స్ పాలక మండలి సమావేశమైంది. సంస్థ ఛైర్మన్ ఆచార్య రవి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
meet the mangalagiri AIMS excutive council body
మంగళగిరి ఎయిమ్స్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సంస్థ ఛైర్మన్ ఆచార్య రవి కుమార్ చెప్పారు. ఎయిమ్స్‌లో తొలిసారి నిర్వహించిన పాలక మండలి సమావేశంలో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాణ పనులపై సమీక్షించారు. వచ్చే ఏడాది నుంచి తరగతులు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఛైర్మన్, ఆచార్య. రవి కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:
Intro:AP_GNT_26_17_AIMS_EC_MEET_AVB_AP10032
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:ftp lo vachindi
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:ftp lo vachindi