కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పోలీస్ సిబ్బందికి ఉదయ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎండీ రమణారావు ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఆయన్ను హోంమంత్రి సుచరిత అభినందించారు. గత నెల రోజుల నుంచి దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే మాస్కులు, శానిటైజర్లు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి... విశాఖ విమానాశ్రయానికి ప్రయాణికులు.. అధికారుల పరీక్షలు