ఇదీ చదవండి : 'ఏపీలో పాలన ఒకచోట ఉండటమే ఉత్తమం'
పింఛన్ల పంపిణీపై వాలంటీర్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సమీక్ష - alla rama krishna reddy on pention supply
అర్హులకు పింఛన్ ఇవ్వాల్సిందేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో 2,138 మందికి ఈనెల పింఛన్ రాకపోవడంపై వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. తొలగించిన పింఛన్లలో 1562 మందిని లబ్ధిదారుల జాబితాలో చేర్చామని వాలంటీర్లు ఎమ్మెల్యేకు వివరించారు. మిగిలిన వారికీ వచ్చేలా వాలంటీర్లు శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. నిజాయతీగా పనిచేయాలని సూచించారు.
పింఛన్లపై వాలంటీర్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సమీక్ష
ఇదీ చదవండి : 'ఏపీలో పాలన ఒకచోట ఉండటమే ఉత్తమం'