ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి - పిడుగురాళ్లలో ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి తాజా వార్తలు

పిడుగురాళ్ల పట్టణ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అతడిని సత్తెనపల్లి మండలంలోని భీమవారం గ్రామవాసిగా గుర్తించారు.

man died due to heart stroke in rtc bus at piduguralla
man died due to heart stroke in rtc bus at piduguralla
author img

By

Published : Oct 25, 2020, 9:02 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బస్సు డిపోలోకి వెళ్లే క్రమంలో తనిఖీ చేస్తుండగా అతడిని గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్​కు సమాచారం అందించారు. మృతుడిని సత్తెనపల్లి మండలంలోని భీమవారం గ్రామానికి చెందిన ఓర్సు వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

ఇదీ చదవండి

'రూ.వేలు పెట్టుబడి పెట్టినా... వడ్ల గింజ కూడా దక్కలేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.