అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ 150వ జయంతి, లాల్బహదుర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. గాంధీ, లాల్బహదుర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: