అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా 22వ సభల్లో జరిగిన ఓ వివాదానికి..భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తనను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యం కలిగించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. సీనియర్ రాజకీయ నాయకులైన కన్నా ఇలా వ్యాఖ్యానించారంటే, జరిగిన దానిని వక్రీకరించి ఎవరో కన్నాకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని లోకేశ్ ట్విటర్లో అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
-
తానా వేదికగా జరిగిన వివాదానికి @klnbjp గారు నన్ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యం కలిగించింది. కన్నాగారూ! సీనియర్ రాజకీయ నాయకులైన మీరు ఇలా వాఖ్యానించారంటే, జరిగిన దానిని వక్రీకరించి మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చివుంటారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకోగలరు.
— Lokesh Nara (@naralokesh) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">తానా వేదికగా జరిగిన వివాదానికి @klnbjp గారు నన్ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యం కలిగించింది. కన్నాగారూ! సీనియర్ రాజకీయ నాయకులైన మీరు ఇలా వాఖ్యానించారంటే, జరిగిన దానిని వక్రీకరించి మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చివుంటారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకోగలరు.
— Lokesh Nara (@naralokesh) July 9, 2019తానా వేదికగా జరిగిన వివాదానికి @klnbjp గారు నన్ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యం కలిగించింది. కన్నాగారూ! సీనియర్ రాజకీయ నాయకులైన మీరు ఇలా వాఖ్యానించారంటే, జరిగిన దానిని వక్రీకరించి మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చివుంటారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకోగలరు.
— Lokesh Nara (@naralokesh) July 9, 2019
ఇదీ చదవండి : ధర్నా చౌక్ నిల్... సీఎం హౌజ్ ఫుల్