ఇవీ చదవండి..
అధికారంలోకి రాగానే.. చేనేత సమస్యలు పరిష్కరిస్తా: లోకేశ్ - ఎన్నికల
మంగళగిరిలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. పలు వార్డులలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. శాలివాహననగర్లో కుండలు తయారీ విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. చేనేత సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మంగళగిరిలో ఉధృత ప్రచారంలో నారా లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం ఉధృతం చేశారు. పలు వార్డులలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. శాలివాహననగర్లో కుండలు తయారీ విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. తయారు చేసిన కుండలు ఎక్కడ విక్రయిస్తారు... లాభాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీరల ఆసు విధానాన్ని పరిశీలించారు. చేనేత కార్మికులు వారి సమస్యలను వివరించగా... అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. బాగా చదువుకోవాలని పిల్లలకు సూచించారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
Intro:ap_knl_141_02_tdp_pracharam_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రచారం
Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రచారం పాణ్యం మండలంలోని నెరవాడ వడగండ్ల రాసుల పేట బలపనూరు కవులూరు తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు
Conclusion:నవీన్ కుమార్ ఈటీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా