ETV Bharat / state

రెడ్​జోన్ ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ

నరసరావుపేటలో డ్రోన్ సహాయంతో పోలీసులు రెడ్ జోన్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసుకున్న పోలీసులు... మైకుల ద్వారా ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

author img

By

Published : Apr 29, 2020, 5:06 PM IST

lock down in narsaraopet guntur
lock down in narsaraopet guntur

గుంటూరు జిల్లా నరసరావుపేటలో లాక్​ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. నరసరావుపేటలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రెడ్ జోన్ ప్రాంతాలను డ్రోన్​ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు సలహాలు , సూచనలు చేస్తున్నారు.

ఇవీ చదవండి: విశాఖలో.. వైకాపా వసూళ్ల దందా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.