ETV Bharat / state

పుట్టిలో మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్​ - అక్రమ మద్యం పట్టుకున్న విజయపురి పోలీసులు

పుట్టిలో మద్యం సీసాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని విజయపురి పోలీసులు పట్టుకున్నారు. గస్తీ కోసం ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులకు ఇది కంటపడింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు విజయపురి సౌత్ ఎస్సై పాల్ రవీందర్ తెలిపారు.

liquor transporting in a circle boat caught by vijayapuri police in guntur district
విజయపురి పోలీసులకు అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Jul 13, 2020, 11:34 PM IST

పుట్టిలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని విజయపురి పోలీసులు అదుపులోకి తీసున్నారు. ఇతని వద్ద నుంచి రూ. 12, 160 విలువ గల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు విజయపురి సౌత్​ ఎస్సై పాల్​ రవీందర్​ తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం ఏకోనంపేట కృష్ణా నది ఒడ్డు నుంచి తరలిస్తుండగా పోలీసుల కంటపడింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి :

దాచేపల్లిలో తెలంగాణ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.