ETV Bharat / state

న్యాయమూర్తుల బదిలీలు నిలిపివేయాలంటూ.. హైకోర్టు న్యాయవాదులు భారీ ర్యాలీ

AP High Court Lawyers protest: న్యాయమూర్తుల బదిలీలను నిలిపేయాలంటూ.. ఏపీ హైకోర్టు న్యాయవాదుల జాయింట్​ యాక్షన్​ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

AP Lawyers Joint Action Committee
ఏపీ న్యాయవాదుల జాయింట్ కమిటీ
author img

By

Published : Dec 7, 2022, 6:20 PM IST

Updated : Dec 7, 2022, 7:03 PM IST

AP High Court Lawyers Joint Action Committee protest: ఏపీ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ.. హైకోర్టు వద్ద భారీ ర్యాలీ నిర్వహించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, డి.రమేష్​ల బదిలీ నిలుపుదల చేయాలంటూ న్యాయవాదులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. హైకోర్టులో భోజన విరామ సమయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ..న్యాయవాదులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పటికే గవర్నర్​ను కలిసి బదిలీలపై మెమోరాండం ఇచ్చారు. రెండు రోజుల్లో రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రిని, హోం శాఖ మంత్రిని కలవనున్నట్లు కమిటీ వెల్లడించింది.

ఏపీ హైకోర్టు న్యాయవాదుల భారీ ర్యాలీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 7, 2022, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.