తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ అటవీ శాఖ అధికారిపై పోలీసులకు పిర్యాదు చేశారు. క్లర్క్ పోస్టు కోసం 2 లక్షలు చెల్లించానని.... ఉద్యోగం ఇవ్వకపోగా... డబ్బులు కూడా ఇవ్వడం లేదని బాధిత మహిళ ఆరోపించారు. డబ్బులు కోసం వెళ్తే తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆమె గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనలాగే చాలామంది మహిళలు డి.ఎఫ్.ఓ చేతిలో మోసపోయినట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఈ మహిళ... ఐద్వా సంఘం ఆధ్వర్యంలో అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు.
అటవీ శాఖ అధికారిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు - women
లైంగికంగా వేధిస్తున్నారంటూ గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారి మోహన్ రావుపై ఓ మహిళ గుంటూరు అర్బన్ పోలీసులకు పిర్యాదు చేశారు.
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ అటవీ శాఖ అధికారిపై పోలీసులకు పిర్యాదు చేశారు. క్లర్క్ పోస్టు కోసం 2 లక్షలు చెల్లించానని.... ఉద్యోగం ఇవ్వకపోగా... డబ్బులు కూడా ఇవ్వడం లేదని బాధిత మహిళ ఆరోపించారు. డబ్బులు కోసం వెళ్తే తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆమె గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనలాగే చాలామంది మహిళలు డి.ఎఫ్.ఓ చేతిలో మోసపోయినట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఈ మహిళ... ఐద్వా సంఘం ఆధ్వర్యంలో అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు.
Body:సార్వత్రిక ఎన్నికల్లో అధికారులు పర్యటించేందుకు ఏర్పాటుచేసిన వాహనాలకు సంబంధించి పెండింగ్ ఉన్న బాడుగ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ వాహన యజమానులు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఎన్నికల ముగిసి మూడు నెలలు కావస్తున్నా బాడుగ చెల్లించకుండా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారు అని వాపోయారు. బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్ డి ఓ, తాసిల్దార్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నగదు ఇప్పించేలా చూడాలన్నారు. డ్రైవర్ల నిరసనకు పలువురు సంఘీభావం తెలిపి వీధిన పడిన కార్మికులను కాపాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే కార్యాలయంలో తాసిల్దార్ పూర్ణచంద్రరావు కలిసి వినతిపత్రం అందజేసి త్వరితగతిన రంగ ఇప్పించాలని కోరారు. రైతు సంఘం జిల్లా నాయకుడు
వెంకటయ్య, ఫస్ట్ డైరెక్టర్ రమణయ్య తో పాటు పలువురు నిరశనకు సంఘీభావం తెలిపారు.
Conclusion: నగదు చెల్లించాలని మోకాళ్లపై నిలబడి నిరసన