మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం.. గుంటూరు జిల్లా నరసారావుపేట ఒకటో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో లొంగిపోయారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఆయన కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
కోడెల కుమారుడు శివరామ్.. కోర్టులో లొంగుబాటు - కోడెల తనయుడు శివరాం
ముందస్తు బెయిల్ కోసం.. కోడెల తనయుడు శివరాం నరసారావుపేట కోర్టులో పిటిషన్ వేశారు.
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం.. గుంటూరు జిల్లా నరసారావుపేట ఒకటో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో లొంగిపోయారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఆయన కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
నరసరావుపేట: కోర్టులో లొంగిపోయిన కోడెల కుమారుడు శివరామ్
నరసరావుపేట ఒకటో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరైన కోడెల శివరామ్
తనపై నమోదైన కేసులకు సంబంధించి కోర్టులో లొంగిపోయిన శివరామ్
ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన కోడెల శివరామ్
Conclusion: