ETV Bharat / state

కోడెల సంస్మరణ సభకు తెలుగుదేశం కుటుంబం

​​​​​​​నరసారావుపేటలో దివంగత నేత ..మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తెలుగుదేశం కుంటుంబం కోడెలను స్మరించుకుంది.

author img

By

Published : Sep 30, 2019, 4:01 PM IST

kodela-shiva-prasad
కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ

దివంగత మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును... తెలుగుదేశం కుటుంబం స్మరించుకుంది. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు.... తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు.. పార్టీ ముఖ్యనేతలు హాజరై... దివంగత నేతకు నివాళులు అర్పించారు. తెలుగుదేశానికి కోడెల చేసిన సేవలు, వ్యక్తిగతంగా తమతో ఉన్నఅనుబంధాన్నిగుర్తుచేసుకున్నారు. నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Intro:AP_ONG_11_30_SCHOOL_STUDENTS_NIRASANA_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...............
మేము ఏం పాపం చేశాం ... మాకెందుకీ శిక్ష అని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఆధునిక రాజ్యం లో మానవీయ ఆంక్షల అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు ఎవరు తమతో మాట్లాడటం లేదని కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల ఆయా సైతం తమకు మధ్యాహ్న భోజనం వడ్డించడం లేదని ముగ్గురు చిన్నారులు బాధ పడ్డారు .తమతో మాట్లాడిన, ఆడుకున్న పది వేల రూపాయల జరిమానా విధిస్తూ గ్రామ పెద్దలు తీర్మానించారని ఇదేం న్యాయం అంటూ విద్యార్థులు కోడూరి పుష్ప కోడూరి గాయత్రి కోడూరి హేమంత్ ప్రశ్నించారు. తాము గ్రామంలో ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గతంలో లేఖ రాయడం జరిగింది అని అయినా గ్రామంలో పరిస్థితుల్లో మార్పు లేదని చిన్నారి పుష్ప తెలిపారు. ప్రభుత్వ అధికారులు కల్పించుకొని ఊర్లో పరిస్థితులు చక్కదిద్దాలని కోరారు. రాజకీయ విద్వేషాలతో తమ బిడ్డల భవిష్యత్తు ని నాశనం చేయొద్దంటూ విద్యార్థుల తండ్రి రాజు ఆవేదన వ్యక్తం చేశాడు...బైట్
కోడూరి పుష్ప, విద్యార్థిని
రాజు, విద్యార్థిని తండ్రి.

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.