ETV Bharat / state

కోడెల కుమార్తె ముందస్తు బెయిల్ తిరస్కరణ

మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి బెయిల్ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది.

బెయిల్ పిటిషన్ తిరస్కరణ
author img

By

Published : Jul 26, 2019, 8:56 PM IST

కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి ముందస్తు బెయిల్​ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన 4 పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. నరసరావుపేట గ్రామీణ, పట్టణ పోలిస్ స్టేషన్లలో విజయలక్ష్మిపై నమోదైన కేసులు అక్రమమని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి.

జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు: లోకేశ్

Intro:పోగాకు వెలం ముగింపుBody:నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో నేటితో పొగాకు కొనుగోళ్లు అధికారికంగా ముగిశాయని వేలం నిర్వహణాధికారి లక్ష్మణరావు తెలిపారు .ఈ సందర్భంగా ఈ ఏడాదికి గాను డిసి పల్లి వేలం కేంద్రంలో అత్యధికంగా గరిష్ట ధర 198 రూపాయలుగాను , కనిష్ట ధర అత్యల్పంగా 16రూపాయలుగా నమోదైందని ఆయన అన్నారు .ఈ ఏడాది అధికారికంగా 5 .58 మిలియన్ల పొగాకును అమ్మటం జరిగిందని ఆయన పేర్కొన్నారు .గత ఏడాది కన్నా ఈ ఏడాది లోగ్రేడు అధికంగా కొనుగోలు చేయడం జరిగిందని ఆయన అన్నారు .పండించిన పొగాకులో అధికంగా ఉన్నా పొగాకును త్వరలోనే కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు .అలాగే రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఖర్చులు తగ్గించి ఎక్కువ దిగుబడి నాణ్యత గల పొగాకును పండించినప్పుడు గిట్టుబాటు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు .Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.